జాతీయం
ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం : ఆజాద్
ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఎంఐఎంతొ మాట్లాడాలంటే అసదుద్దీన్ అందుబాటులోకి రాలేదని, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని ఆజాద్ అన్నారు.
