తెలంగాణ
ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి
హైదరాబాద్: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు.…
