Tuesday, 3 November 2026

ఎస్టీ అట్రాసిటీ కేసులపై సీఎం సమీక్ష

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.