ఎడిట్ పేజీ
సమైక్యాంధ్ర ఓ కలహాల కాపురం…
తెలుగోళ్లందరూ ఒకటేనంటూ పనిగట్టుకొని ఆనాడు విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతోనే సీమంధ్రుల మోసాలు ప్రారంభమయ్యాయి. నీళ్లు,నిధులు,ఉద్యోగాలు ఇలా ఒక్కటేమిటి ప్రతిదాంట్లోనూ సమయం దొరికినప్పుడల్లా అందినకాడికి అందుకపోవడమే సీమాంధ్రులు మొదటినుంచి చేస్తున్న పని. ప్రతి దాంట్లోనూ తెలంగాణ పట్ల అంతులేని…
