Tuesday, 3 November 2026

కడప జిల్లా రాజంపేట మండల రామాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వార్తలు

లారీ ఢీకొన్ని….12 మంది మృతి

రాజంపేట:కడప జిల్లా రాజంపేట మండల రామాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బొగ్గు లారీ అదుపు తప్పి బొలేరో వాహనాన్ని ఢీకొన్ని ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఆరుగురికి…