Thursday, 5 November 2026

కనుమ దారిలో కారు బోల్తా: ఆరుగురికి గాయాలు

వార్తలు

కనుమ దారిలో కారు బోల్తా: ఆరుగురికి గాయాలు

తిరుపతి: తిరుపతినుంచి తిరుమల వెళ్లే కనుమ దారిలో మహారాష్ట్రకు చెందిన క్వాలిన్‌ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.