Wednesday, 4 November 2026

కర్నూలులో దళితులపై వివక్షత చూపించిన అగ్రకులాలు

సీమాంధ్ర

కర్నూలులో దళితులపై వివక్షత చూపించిన అగ్రకులాలు

కర్నూలు, జనంసాక్షి: కృష్ణగిరి మండలం చిట్యాలలో అగ్రకులాలు దళితులపై వివక్ష చూపిస్తున్నాయి. ఆ గ్రామంలోని దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో దళితులు తీవ్ర ఆవేదన గురై గ్రామ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పేపథ్యంలో అక్కడ అగ్రకులాలకు, దళితులకు…