కరీంనగర్
అ’పూర్వ’ సమ్మేళనం
కరీంనగర్ టౌన్, ఆగస్టు19(జనంసాక్షి): సియస్‌ఐ స్కూల్ 1975 వ బ్యాచ్ ఎస్‌ఎస్‌సి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నగరంలోని బ్రిలియంట్ స్కూల్‌లో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి చిన్ననాటి స్నేహితులు అందరూ ఒకే దగ్గర చేరి హంగామా చేశారు. దశాబ్ధాల…
