Tuesday, 3 November 2026

కార్మిక సంఘాల చలో సచివాలయాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్

కార్మిక సంఘాల చలో సచివాలయాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కునుంచి కార్మిక సంఘాల చలో సచివాలయం కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద కార్మిక సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.