Sunday, 15 November 2026

కోర్టు విధులను బహిష్కరించిన టీ లాయర్లు

హైదరాబాద్

కోర్టు విధులను బహిష్కరించిన టీ లాయర్లు

హైదరాబాద్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న చేపట్టిన ‘ చలో సంగారెడ్డి ‘ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున నిరసనలు…