Wednesday, 4 November 2026

గాయపడిన మరో భారతీయుడు భీరెష్‌యాదవ్‌ను

అంతర్జాతీయం

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో హరమ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులు దాడి చేశారని, కార్మికులపై కాల్పులు జరిపారని…