Wednesday, 4 November 2026

గౌహతి కేసులో 11 మందికి శిక్ష

వార్తలు

గౌహతి కేసులో 11 మందికి శిక్ష

గౌహతి : ఈ ఏడాది జూలై 9న గౌహతిలో ఒక బార్‌ ముందు యువతిని పలువురు ఆకతాయిలతో కూడిన బృందం వేధించిన కేసులో ఈరోజు 11  మందికి శిక్ష పడింది. మరో నలుగురిని తగిర సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో…