Sunday, 15 November 2026

చట్టం-2005 ప్రకారం భూమి అప్పగిస్తారు.

వార్తలు

భూ బదలాయింపు విధానంలో సడలింపులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోతుండడం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గురువారం భూ బదలాయింపు విధానంలో సడలింపులకు తన ఆమోదం తెలియజేశారు.…