వార్తలు
చిరంజీవికి ఈసీ నోటీసు
హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి…
