జిల్లా వార్తలు
మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు
బీర్కూర్, జూలై 5 (జనంసాక్షి) మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్ఐ మధుసుధన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేత బడి, భానమతి లాంటి విషయాలను నమ్మవద్దని,…
