Cover Story
చేపమందు పంపిణీతొక్కిసలాట..
హైదరాబాద్, జూన్ 8 : చేపమందు పంపిణీ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గోరఖ్పాటిల్గా గుర్తించారు. మరొకరికి గాయాలయ్యాయి.…
