Friday, 13 November 2026

జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత

సీమాంధ్ర

పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

అనంతపురం:  జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుపోరుబాటకు ఇప్పటి…