హైదరాబాద్
జూబ్లీహాల్లో సీఎల్పీ భేటీ
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం జూబ్లీహాల్లో సమావేశమైంది. ఈ సందర్భాంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూన ఓటింగ్ కూడా నిర్వహిస్తారు.
