Saturday, 14 November 2026

జేడీయూలు అన్సారీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే

వార్తలు

బీజేపీ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయ్యింది. ఇప్పటికే హమీద్‌ అన్సారీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అద్వానీకి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశౄరు. అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.…