ఆదిలాబాద్
నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఆదిలాబాద్, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం తెలిపారు. ఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన…
