సీమాంధ్ర
టెట్, డీఎస్సీలకు ఒకే పరీక్ష : మంత్రి పార్థసారధి
శ్రీకాళహస్తి : ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి ఇప్పటివరకు డీఎస్సీ, టెట్లకు వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై రెండూ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం శనివారం…
