సీమాంధ్ర
ఆర్‌ఐపై దాడికి యత్నం
విజయవాడ, జూలై 27 : కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి. అక్రమరవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ ఇన్ప్‌క్టర్‌పై అదే ట్రాక్టర్‌తో డీ కొట్టించేందుకు డ్రైవర్ యత్నించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్‌ఐ తప్పుకున్నాడు.…
