సీమాంధ్ర
తెనాలి ఘటనపై దళిత సంఘాల ప్రదర్శన
గుంటూరు: తెనాలిలో నిన్న రాత్రి జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా ఈరోజు గుంటూరులో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వభహించాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళత సంఘాలు డిమాండ్ చేశాయి.