Thursday, 12 November 2026

తెలంగాన రాష్ట్ర

హైదరాబాద్

తెలంగాణ ఎన్జీవో సంఘం భారీ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో హోసింగ్‌ సొసైటీ పరిరక్షణ కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం…