హైదరాబాద్
నాగంతో ముగిసిన బీజేపీ నేతల భేటీ
హైదరాబాద్: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డితో బీజేపీ నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటలకు పైగా నాగంతో వారు చర్చించారు. నాగంను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. నాగంను కలిసిన వారిలో కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ,…
