Sunday, 15 November 2026

నిలిపివేయాలని నారాయణ కేంద్ర

వార్తలు

అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రత్నగిరి గ్యాస్‌ తరలింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి ప్రేమలేఖలు రాస్తే సరిపొదని. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి దీక్ష చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో విఫలమయ్యారని, కేవలం విహారయాత్రలకు, ఆటలకే…