హైదరాబాద్
మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ…
