ఆదిలాబాద్
పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి
ఆదిలాబాద్, అక్టోబర్ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు పెరిగిన దృశ్య పత్తి క్వింటాలుకు ఆరువేల రూపాయలు ఇవ్వాలని…
