Monday, 2 November 2026

పూజల్లో మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు

సీమాంధ్ర

వినుకొండలో ‘మనగుడి’

వినుకొండ, ఆగస్టు 3 : దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం భక్తులు భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. వినుకొండ పట్టణానికి ప్రసిద్ధి చెందిన ప్రసన్నరామలింగేశ్వర కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి పూజలు, భజనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం…