సీమాంధ్ర
పోస్టాఫీసులో డబ్బు మాయం
విజయవాడ, జూలై 27 : అగీరిపల్లి హెడ్ పోస్టాఫీసులో చోరి జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. 27,000రూపాయలు అపహరణకు గురయ్యాయి. తపాల కార్యాలయం తెరిచి చూసేసరికి వెనకవైపు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని సిబ్బంది గమనించారు.…
