హైదరాబాద్
ప్యాకేజీలు వద్దు రాష్ట్రమే కావాలి : సారయ్య
హైదరాబాద్: ‘ ప్యాకేజీలు. పదవులు సీమాంధ్ర నేతలనే తీసుకోమనండి, మాకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని మంత్రి సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ అధికారుల, ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన…
