సీమాంధ్ర
ప్రత్యేక సీమ కోసం పోరాటం చేయాలి
కడప, ఆగస్టు 1 : ప్రత్యేక రాయలసీమ కోసం సీమప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఉద్యమించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి డిమాండ్ చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ…
