Tuesday, 3 November 2026

ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

Featured News

సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా ముద్ర వేయించుకుంటే తమ సంస్థ ఐతమ సంస్థ ఇండియా అగైనిస్ట్‌…