వార్తలు
ప్రధాని రాజీనామా చేయాలి: కేజ్రీవాల్
లక్నో: విదేశా వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అక్రమాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్తే తన అనచరులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఖుర్షీద్ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా…
