హైదరాబాద్
ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం
హైదరాబాద్: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని…
