సీమాంధ్ర
కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికిన అధికారులు
విజయవాడ, జూలై 31 : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మంగళవారం నగరానికి చేరుకున్న బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతికి రెవెన్యూ డివిజన్ అధికారి…
