Monday, 16 November 2026

బోధనారుసుంపై పాత విధానాన్నే కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ

వార్తలు

బోధనారుసుంపై పాతవిధానాన్నే కొనసాగిస్తాం: బొత్స సత్యనారాయణ

ఢిల్లీ: బోధనారుసుంపై పాత విధానాన్నే కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో అన్నారు. గ్యాస్‌ సమస్య పరిష్కారమైందని, బోధనా రుసుం చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏకీకృత ఫీజు విధానంపై 135…