Sunday, 15 November 2026

మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని

హైదరాబాద్

రేడియోశ్రోతులతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సాధారణంగా మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని తలపించే విధంగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంఆ ఆయన రేడియో మిర్చిలో రెండు పాటలను విడుదల చేశారు. శేఖర్‌…