వార్తలు
ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం
ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ బాట కర్యాక్రమంలో పాల్గొన్నారు. మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి…
