Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి

హైదరాబాద్

సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.

వార్తలు

ఎన్డీయే కూటమి రేపు సమావేశం

ఢిల్లీ: భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించడానికి రేపు సమావేశం కానుంది. ఈరోజు అద్వాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలీతతో 45నిమిషాల పాటు భేటి అయి సంగ్మా, కలాంలతో సహా వార్తాల్లోకి వచ్చిన అభ్యర్థుల గూర్చి చర్చించామని…