Tuesday, 3 November 2026

యూపీఏ నుంచి వైదొలిగిన డీఎంకే

జాతీయం

యూపీఏ నుంచి వైదొలిగిన డీఎంకే

చెన్నై : యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి చెన్నైలో వెల్లడించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి డీఎంకేకు చెందిన…