సీమాంధ్ర
మనగుడి సంబరాలకు సన్నాహాలు పూర్తి
శ్రీకాకుళం, జూలై 31 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్తు సంయుక్త నిర్వహణలో జరపనున్న ‘మనగుడి’ సంబరాలకు సన్నాహాలు పూర్తి చేసినట్లు దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎ.వీరవెంకట సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లాలో మూడు…
