Wednesday, 4 November 2026

రామిరెడ్డిపాలెంలో వరుస చోరీలు

సీమాంధ్ర

రామిరెడ్డిపాలెంలో వరుస చోరీలు

ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుస ఇళ్లలోకి చోరీకి పాల్పడ్డ దుండగులు సుమారు రూ.3 లక్షలు దోపిడీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి…