Wednesday, 4 November 2026

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని

హైదరాబాద్

రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే బోధన రుసుం విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, ప్రస్తుత ఫీజు…