Tuesday, 3 November 2026

రూ. 30లక్షల విలువైన బంగారం చోరీ

సీమాంధ్ర

రూ. 30లక్షల విలువైన బంగారం చోరీ

తూర్పుగోదావరి: ఏలేశ్వరం పేరవరం గ్రామాల్లోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. రూ. 30లక్షల విలువైన బంగారం, కారు అపహరణకు గురైనట్లు సమాచారం.