Monday, 2 November 2026

రైల్వే పోలీసులు కేసు నమోదు

సీమాంధ్ర

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

విజయనగరం, ఆగస్టు 3 : పట్టణంలోని కంటోన్మెంట్‌ వద్దగల గూడ్సుషెడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. ఆగివున్న రైలుబోగీలపై ఆటలాడేందుకు వెళ్ళిన పాతదుప్పాడ గ్రామ నివాసి అనిరుధ్‌…