Monday, 16 November 2026

వర్ధంతులను జరుపుకోరు. ఆ అవసరం ‘తెలంగాణ’కు లేదు.

Cover Story

అమరజీవి మీకు ..మాకు కాదు

శ్రీపొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసమే.. ఆంధ్రప్రదేశ్‌ కోసం కాదు ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు.. ఆయనకు సంబంధమే లేదు.. ఆయన మృతికి సంతాపం తెలిపింది హైదరాబాద్‌ రాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రానికి శ్రీరాములు చేసిందేమీ లేదు.. ఆంధ్రుల పత్రిక…