వార్తలు
న్యాయమార్గం తప్పితే మరణించినట్లే
హైదరాబాద్: న్యాయమార్గం తప్పితే మరణించినట్లేనని లక్ష్మీనరసిహారావుకు చెప్పానని జస్టిన్ నాగమారుతీశర్మ గాలి బెయిల్ కేసులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మరింది. హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ లక్ష్మీనరసింహారావు గాలి బెయిల్ ప్రతిపాదన తెచ్చారని…
