వార్తలు
వికలాంగులను మోసం చేస్తోన్న ప్రభుత్వం
శ్రీకాకుళం: జిల్లాలో సదరం పేరుతో వికలాంగులను మోసం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు 80 శాతం అంగవైకల్యంతో కంటికి కనబడుతున్న వికలాంగులను పింఛన్లకు దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కంటికి కనబడుతున్న అంగవైకల్యాన్ని చూసిన వెంటనే…
