Monday, 16 November 2026

విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజే పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

వార్తలు

ఇరువర్గల మధ్య ఘర్షణ: 8 మందికి గాయాలు

విజయనగరం: విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజే పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య జరిగిన  కొట్లాటలో 8 మందికి గాయాలయ్యాయి, గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని…